
దేశంలో ప్రతికూల రాజకీయ వాతావరణం వల్ల ప్రభుత్వం ఈ నెల ప్రథ మార్ధంలో ప్రకటించిన వివిధ సంస్కరణల అమలు కష్టం కావచ్చునని కూడా ఫిచ్ హెచ్చరించింది. ‘ప్రతికూల రాజకీయ వాతావరణం వల్ల అమలు కష్టమయ్యే సూచనలు ఉన్నప్పటికీ అధికారులు మల్టీ రీటైల్ రంగంలో ఎఫ్‌డిఐ అనుమతితో సహా వివిధ సంస్కరణలను ప్రకటించారు. ఆ సంస్కరణల వల్ల మదుపరులలో విశ్వాసం తిరిగి నెలకొని, పెట్టుబడులు పెరగవచ్చు' అని ఫిచ్ పేర్కొన్నది. బహుళ బ్రాండ్‌ల రీటైల్ వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)కి అవకాశాలు కల్పించడమే కాకుండా విమానయాన సంస్థ లలో వాటాల కొనుగోలుకు విదేశీ విమానయాన సంస్థ లను ప్రభుత్వం ఇంత కుముందు అనుమతించిన విషయం విదితమే.
డీజెల్ ధరలను లీటర్‌కు రూ. 5కు పైగా ప్రభుత్వం పెంచి, సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ల సంఖ్యను కుటుంబానికి సంవత్సరానికి ఆరుకు పరిమితం చేసింది. ‘ప్రభుత్వం దీర్ఘ కాల నిరీక్షణ అనంతరం ఈ నెల మధ్యలో డీజెల్ ధరలను 12 శాతం మేరకు పెంచాలని నిర్ణయించిన దృష్ట్యా ద్రవ్యోల్బణపరమైన ఒత్తిడి కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది' అని ఫిచ్ తెలిపింది. భారత్ తాజాగా ప్రకటించిన సంస్కరణలు సరైన దిశలోనే ఉన్నాయని, అయితే, వాటి అమలే రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధికి కీలకం కానుందని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఏఎంసీ చైర్మన్ జిమ్ ఓనీల్ వ్యాఖ్యానించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications