భారత్ బ్యాంకులపై సంక్షోభం పడలేదు: ఐఎంఎఫ్

ఐఎంఎఫ్ వెల్లడించిన నివేదకలో భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ వాటా 10 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. కొన్ని విధానపరమైన సడలింపులు ఇస్తున్నప్పటికీ భారత్, మలేసియాలు విదేశీ బ్యాంకుల ప్రవేశం, కార్యకలాపాలపై నియంత్రణలను కొనసాగిస్తున్నాయని కూడా ఐఎంఎఫ్ నివేదిక వివరించింది. సంక్షోభం మొదలై అయిదేళ్లు గడిచిపోయినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనంగానే ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. దీన్ని బాగుపర్చాలంటే నియంత్రణ సంస్థలు, ప్రైవేట్ రంగం, పర్యవేక్షకులు చేయాల్సింది ఎంతైనా ఉందని చెప్పింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications