రూ. 20 లక్షల డిపాజిట్‌తో క్యాపిటల్ మార్కెట్ విభాగ సభ్యత్వం: ఎన్ఎస్ఈ

ఎఫ్అండ్ఓ విభాగానికి ఈ మొత్తం రూ. 25 లక్షలుగా ఉంది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం రూ.1.10 కోట్లకు 2 విభాగాలూ సభ్యులకు అందుబాటులో ఉన్నాయి. కొత్త కేటగిరీ కింద నెట్‌వర్త్ అర్హతను సైతం 50% కుదించి, రూ.50 లక్షలకు తగ్గించింది. ‘ఆల్ఫా' పేరుతో ఈ మెంబర్షిప్ కార్యక్రమం మంగళవారం నుంచీ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వారు కూడా కొత్త కేటగిరిలోకి మారడానికి ఎన్ఎస్ఈ వెసులుబాటు కల్పించింది. ఇది ఇలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) నూతన ఛైర్మన్‌గా ఎస్ బి మాథుర్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఎస్ బి మాథుర్ గతంలో ఎల్ఐసీకి ఛైర్మన్‌గా పనిచేశారు.
గత వారం వరకు ఎస్ ఎస్ఈ ఛైర్మన్ పదవిలో కొనసాగిన విజయ్ కేల్కర్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఐతే ఎస్ఎస్ఈతో ఆయన అనుబంధం మాత్రం కొనసాగుతుంది. అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్‌గా ఆయన కొనసాగుతారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications