వచ్చే నాలుగేళ్లలో 20 వేల ఉద్యోగాలు... 500 కొత్త శాఖలు: బీఓబీ

ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాకి దేశ వ్యాప్తంగా 4,000 శాఖలు, విదేశాల్లో 96 శాఖలు, ఆఫీసులు ఉన్నాయని అన్నారు. ఆస్ట్రేలియా నియంత్రణ సంస్థ నుంచి బ్యాంకింగ్ లెసైన్స్ లభించిందని, త్వరలోనే అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వచ్చే మార్చి నాటికి 500 దేశీయ బ్యాంక్ శాఖలు, 4 కొత్త విదేశీ కార్యాలయాలను(ఉగాండా, కెన్యాల్లో ఒక్కోటి, దుబాయ్లో రెండు) ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీంతో అంతర్జాతీయ నెట్వర్క్ 100కు చేరుతుంది. అదేవిధంగా మరో 500 ఏటీఎంలను అదనంగా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2,000 పైచిలుకు ఏటీఎంలు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా 25 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని మాల్యా వెల్లడించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications