
డాలర్ మారకంలో రూపాయి బలహీనత బంగారం ధరను మరింత ముందుకు తీసుకువెళ్లినట్లు ఆయన విశ్లేషించారు. రూపాయి పతనం కావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో ఇక్కడ కూడా బంగారం ధరలు పెరిగాయని అధ్యయనంలో తేలింది. బంగారంతో పాటు స్థిరాస్థిలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి రిటర్న్‌లు దక్కాయని పేర్కొంది. అయితే బంగారంతో పోల్చుకుంటే అంత పెద్ద లాభాలు రాలేదని చెప్పాలి. అయితే పెద్ద నగారల్లో స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టిన వారికి రెండింతలు లాభాలు వచ్చాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, గుర్‌గావ్‌లాంటి ప్రాంతాల్లో మూడు సంవత్సరాల క్రితం స్థిరాస్థి కొనుగోలు చేసిన వారు ఇప్పుడు విక్రయించాలనుకుంటే వారికి రెట్టింపు లబ్ధి వస్తుందని అధ్యయనంలో పేర్కొంది.
రియల్టీలో పెట్టుబడులు మంచి రిటర్న్స్ ఇచ్చినప్పటికీ, బంగారంతో పోల్చితే ఇవి తక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు మాత్రం మెజారిటీ ఇన్వెస్టర్లకు సంతృప్తిని ఇవ్వలేదని అసోచామ్ స్పష్టం చేసింది. గడచిన మూడేళ్ల కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత హరించుకుపోయినట్లు అసోచామ్ అధ్యయనంలో తెలిపింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..



Click it and Unblock the Notifications