12-18 నెలల్లో భారత్లో వాల్మార్ట్ స్టోర్స్: స్కాట్ ప్రైస్

అయితే, భారత్లో ఎన్ని స్టోర్స్ పెట్టాలన్నదీ ఇంకా నిర్ణయించలేదని ప్రైస్ వివరించారు. రిటైల్లో భారతీ ఎంటర్ప్రైజెస్తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక, మల్టీ బ్రాండ్ రిటైల్లో అటు హాలీడే సీజన్ సందర్భంగా అమెరికాలో 50,000 మంది సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోనున్నట్లు సంస్థ తెలిపింది. ఇది ఇలా ఉంటే న్యూయార్క్ సిటీలో స్టోర్ తెరిచేందుకు సంస్థ చేస్తున్న ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. వాల్మార్ట్ రాకపై స్థానిక యూని యన్లు, చిన్న వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో న్యూయార్క్ సిటీలో అడుగుపెట్టే ప్రణాళికను వాల్మార్ట్ మళ్లీ పక్కన పెట్టింది. ఈ కంపెనీ ఉద్యోగులకు అతి తక్కువ జీతాలు ఇస్తుందని, చౌక ఉత్పత్తులతో చిన్న షాపులు మూతపడతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications