రుణాలకు సంబంధించి బేస్ రేటును పావు తగ్గించిన ఎస్బీహెచ్

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని పావు శాతం తగ్గించడం వల్ల కలిగిన ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదలాయించినట్లు ఎస్బీహెచ్ పేర్కొంది. బేస్ రేటును తగ్గించడం వల్ల కార్పొరేట్, ఎంఎస్ఎంఈ రుణాలతో పాటు చలనా విధానంలో తీసుకున్న అన్ని రుణాలు కారు, గృహ, వ్యక్తిగత రుణాలపై కూడా వడ్డీరేట్లు తగ్గుతాయని పేర్కొంది.
రుణాలపైనే కాకుండా డిపాజిట్ పై ఉన్న వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) నిర్ణయం తీసుకుంది. వివిధ కాలపరిమితి గల డిపాజిట్లతో పాటు ఎస్బీహెచ్-500, ఎస్బీహెచ్-1,000, ఎస్బీహెచ్ డబుల్ వంటి ప్రత్యేక డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. డిపాజిట్లపై తగ్గిన రేట్లు కూడా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications