సాధారణ ఇన్యూరెన్స్ కంపెనీ(ఐపీఓ)లకు ఐఆర్డీఎ మార్గదర్శకాలు

ఇందుకు కారణం కంపెనీ వాటాని విక్రయించడానికి ముందు సాధారణ బీమా కంపెనీ స్దితిగతులను, వాటా తీరు మొదలైన వాటిని బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్డీఎ) పరిశీలిస్తుంది. ప్రమోటర్లు ఎంతవరకు వాటాని తగ్గించుకోవాలి. ఇష్యూ జారీ చేసిన తర్వాత వాటా విక్రయానికి ప్రమోటర్ లాగిన్ సమయాన్ని బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్డీఎ) నిర్ణయిస్తుంది.
దీనితో పాటు బీమా కంపెనీలు సమీకరించిన నిధులను ఎందుకు వినియోగించనున్నారో కూడా కంపెనీ వెల్లడించాలి. బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్డీఎ) ప్రకటించిన ముసాయిదా మార్గదర్శకాలపై సెప్టెంబర్ 30 లోగా తమ అభిప్రాయలాను తెలియజేయాలని సాధారణ బీమా కంపెనీలను బీమా నియంత్రణ, అభివృద్దిప్రాధికార సంస్ద (ఐఆర్డీఎ) కోరింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications