కామ్వీవాలో 51 శాతం వాటాను కొనుగోలు చేసిన టెక్ మహీంద్రా

కామ్వీవా రూపంలో తమ క్లయింట్లకు సంపూర్ణ, సమగ్ర భాగస్వామి లభించినట్లయిందని అన్నా రు. మా భాగస్వాములకు కామ్వీవా కొనుగోలును ఓ విజయవంతమైన వెంచర్‌గా తీర్చిదిద్దగలమన్న పూర్తి నమ్మకంతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కామ్వీవా 1999లో తొలుత భారతి టెలీసాఫ్ట్ లిమిటెడ్ పేరుతో స్థాపితమైంది. 2009లో ఇది కామ్వీవా టెక్నాలజీస్‌గా పేరు మార్చుకుంది. ఈ కంపెనీ సొల్యూషన్స్ 90 దేశాల్లో 130కిపైగా సర్వీసు సంస్థలు, బ్యాంకుల్లో ప్రవేశపెట్టి ఉపయోగిస్తున్నారు. కాగా, ఇటీవలే హచ్ గ్రూపునకు చెందిన హచిసన్ గ్లోబల్ సర్వీసెస్ (హెచ్జీఎస్) కాల్‌సెంటర్‌ను 87.1 మిలియన్ డాలర్లు (రూ.484.03) కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications