
సాధారణంగా రెపోరేటు తగ్గితే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గేవి. అంతేకాదు గృహ రుణాలు, ఆటో రుణాలపై భారం తగ్గేది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నందున వడ్డీరేట్లు తగ్గించేది లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. డీజిల్ ధర పెంచినందున రాబోయే కాలంలో ధరల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఆందోళన చెందుతుంది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అదనంగా రూ.200 కోట్లు మేరకు ఆదాయం వస్తుందని ఆ బ్యాంక్ మేనేజ్ మెంట్ తెలిపింది. ఈ ఏడాదిలో సీఆర్‌ఆర్‌ను 1.25 శాతం మేరకు ఆర్‌బీఐ తగ్గించడం విశేషం.
ఇది ఇలా ఉంటే రిటైల్, విమానయాన రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 12 నెలల గరిష్ట స్దాయిలో ప్రారంభమైంది. 11 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ 142 పాయింట్ల వరకూ లాభపడుతూ 18,606కి సమీపంలో ట్రేడవుతోంది. అదే విధంగా నిప్టీ 41 పాయింట్లకు పైగా లాభపడుతూ 5,618 సమీపంలో ట్రేడవుతోంది. గత వారంలో మల్టీ బ్రాండ్ రిటైల్, విమానయాన రంగం, బ్రాడ్ కాస్ట్ సర్వీసుల్లోకి ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు స్వాగతిస్తున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications