
ఈరోజు రియాల్టీ సూచీ ఏకంగా 4 శాతానికి పైగా లాభపడుతోంది. బ్యాంకులు, క్యాపిలట్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో సూచీలు 2 నుండి 3 శాతం వరకూ లాభపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఐటీ రంగం, హెల్త్ కేర్ సూచీలు 2 శాతం వరకూ నష్టాల్లో ఉన్నాయి. గత 4 నెలల్లో ఎన్నడూ లేని విధంగా రూపాయి పుంజుకుంది. ఈరోజు ఉదయం 60 పైసల దాకా లాభపడుతూ 53 రూపాయల 70 పైసలకు సమీపంలో ట్రేడవుతోంది.
ఈరోజు అందరికళ్లూ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుపైనే ఉన్నాయి. కారణం ఈరోజు చేపట్టనున్న మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆయన ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. కార్పోరేట్ వర్గాలు మాత్రం కీలక రేట్లను తగ్గించాలని కోరుకుంటున్నాయి. ఐతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రతీప్ చౌదరి మాత్రం రెపో రేటు దిగిరాదని అంటున్నారు. అంతేకాకుండా సీఆర్ఆర్లో ఒక శాతం కోత ఉంటుందని అంచనా వేశారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications