
ప్రస్తుతం దేశీయంగా ఒకటీ అరా ఎయిర్‌లైన్స్ మాత్రమే లాభాలు నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఎయిర్‌లైన్స్‌లో విదేశీ ఎయిర్‌లైన్స్ 49 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడం .. పలు కంపెనీలకు ఊరటనివ్వనుంది. విదేశీ ఎయిర్‌లైన్స్ వాటాల కొనుగోలు రూపంలో సమకూర్చే నిధులతో దేశీ ఎయిర్‌లైన్స్ తమ రుణాలు చెల్లించి, గట్టెక్కవచ్చు. ముఖ్యంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇది వరంగా మారనుంది. కింగ్‌ఫిషర్ దీనికోసం అందరికన్నా ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు, స్పైస్ జెట్ సైతం తాము వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించాయి.
ఇది సాహసోపేతమైన, అద్భుతమైన నిర్ణయమని ఆ కంపెనీ చైర్మన్ విజయ్ మాల్యా.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విటర్లో పేర్కొన్నారు. పలు విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు భారత ఎయిర్‌లైన్స్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఈ జాబితాలో ఇత్తెహాద్ ఎయిర్వేస్, ఖతర్ ఎయిర్వేస్, ఎమిరేట్స్‌తో పాటు జర్మనీ సంస్థ లుఫ్తాన్సా గ్రూప్, బ్రిటీష్ ఎయిర్వేస్, వర్జిన్ ఎయిర్‌లైన్స్ వంటివి గతంలో ఆసక్తి కనపర్చాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications