
366-380 రోజుల ఎఫ్‌డిలపై వడ్డీ 0.25% తగ్గింది. 382 రోజుల నుంచి 730 రోజుల డిపాజిట్లపై 8.75% వడ్డీరేటు చెల్లించనున్నట్లు ప్రకటన పేర్కొంది. ఇదేదారిలో ప్రైవేట్ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఐసిఐసిఐ బ్యాంక్ తమ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతానికి తగ్గించింది. సవరించిన కొత్త రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐసిఐసిఐ తమ వెబ్సైట్లో వెల్లడించింది. 390 రోజుల నుంచి రెండేళ్ల మధ్య మెచ్యూరిటీలపై 8.75 శాతం గరిష్ట రేటును ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ చేస్తుండగా, ఈ రేంజ్లో దాదాపు ఇదే రేటును ఇస్తూ- హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు పోటీపడుతున్నాయి.
ఐతే 45 రోజుల వరకూ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ రేట్లు అరశాతం నుంచి ముప్పావు శాతం వరకూ పెంచింది. డిపాజిట్లపై రేట్లు తగ్గించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ కాగా, గతనెల ఎస్బిఐ తమ డిపాజిట్లపై వడ్డీని ఒక శాతం వరకూ తగ్గించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications