
గత నెలలో ఎఫ్‌ఐఐలు 5 బిలియన్ డాలర్ల వరకూ రూపీ బాండ్లలో, మొత్తం 45 బిలియన్ డాలర్ల వరకూ కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెట్టేలా ఇసిబి విధానాన్ని మార్చిన సంగతి తెలిసిందే. దేశంలోని చాలా కంపెనీలు విదేశీ రుణాలను కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మేలు కలిగిస్తుందని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జిడిపిని లక్ష్యంగా నిర్దేశించుకుని దాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు మాయారాం తెలిపారు. ఇక మరోవైపు భారీ యంత్ర పరికరాలను దిగుమతి చేసుకునే బాటలో ఇన్‌ఫ్రా రంగ కంపెనీలు తీసుకునే ఈసీబీల కాలపరిమితిని ఐదేళ్లకు పొడిగిస్తూ ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
వృద్ధి మాంద్యాన్ని ఒక ఇండియా మాత్రమే అనుభవించడం లేదని, చైనా, బ్రెజిల్ వంటి దేశాల జిడిపి కూడా దిగజారుతూ వస్తోందని అన్నారు. వివిధ రేటింగ్ ఏజన్సీలు ఈ సంవత్సరం ఇండియా చాలా తక్కువ వృద్ధికి పరిమితం కానుందని వేస్తున్న అంచనాలను ప్రస్తావిస్తూ, వాటన్నింటినీ అధిగమించే సత్తా భారత్‌కు వుందని, లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ద్రవ్యలోటు ప్రస్తుతం 5.76 శాతంగా వుందని, దీన్ని అధిగమిస్తే వృద్ధి రేటు కూడా ప్రభావితం అవుతుందని అన్నారు. వచ్చే ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బిఐ తీసుకునే నిర్ణయాలపై ఓ అంచనాకు వచ్చే ముందు టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం తాజా గణాంకాలను పరిశీలించాల్సి వుందన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications