
దీనికి సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్, దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రమోటర్లపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పులు ఇచ్చిన ఆర్థిక సంస్థలు ఇదే సమయంలో ట్రైబ్యునళ్లను, న్యాయస్థానాలను ఆశ్రయించ తమ ప్రయోజనాలను పరిరక్షించాల్సిందిగా కోరాయి. దీంతో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు నిధులు సమకూర్చి పెట్టగలమని, తద్వారా సంస్థను గాడిలో పెట్టేందుకు దోహదపడగలమనే ప్రతిపాదనతో పీపుల్ క్యాపిటల్ అడ్వైజర్స్ ముందుకు వచ్చిందని తెలుస్తోంది.
కాగా రుణభారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా రుణ పునర్వవస్థీకరణకు దరఖాస్తు చేయాలని ఇటీవల దక్కన్ క్రానికల్ డైరెక్టర్ బోర్డు నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా సిడిఆర్‌కు ఏ కంపెనీ ఆయినా దరఖాస్తు చేసుకోవచ్చు. సిడిఆర్‌కు ఆమోదం లభిస్తే, వడ్డీ రాయితీ, అసలు చెల్లింపునకు దీర్ఘకాలిక గడువు, మళ్లీ కొంత అప్పు లభించే అవకాశం కంపెనీకి లభిస్తాయి. అందువల్ల ఈ అవకాశం కోసం డిసిహెచ్ఎల్ ప్రయత్నించనుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications