
241 రోజుల నుండి ఏడాది వరకు వుండే డిపాజిట్లకు ఒక శాతం వడ్డీ తగ్గుతుంది. పాత రేటు 7.5శాతం వుండగా కొత్త రేటు 6.5శాతం వుంటుంది. మొత్తం 9 మెచ్యూరిటీ పీరియడ్ కలిగిన ఎఫ్‌డిలు వుండగా, ఆరు కేటిగిరీలకు మాత్రం 0.5శాతం రేటు సవరించారు. కొత్త రేట్లు సెప్టెంబరు 7నుండి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సవరణతో 7-90రోజుల పాటు వేసే ఎఫ్‌డిలకు వడ్డీరేటు 7శాతం నుండి 6.50శాతానికి తగ్గనుంది. అలాగే, 91-179 రోజుల వరకు వుండే డిపాజిట్లకు కూడా 6.5శాతం వడ్డీ వుంటుంది.
180 రోజుల కాలపరిమితిపై 6.50 శాతం వడ్డీని సవరించారు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ విషయానికి వస్తే 181 - 240 రోజుల కాల పరిమితిపై వడ్డీరేటును 7.25 శాతం నుంచి 6.50 శాతానికి కుదించారు. ఒక సంవత్సరం కంటే ఎక్కువ రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి ఫిక్స్డి డిపాజిట్లపై కొత్త వడ్డీ రేటు 8.5 శాతానికి సవరించారు.
అంతకు ముందు దీనిపై 9 శాతం వడ్డీ ఇచ్చేవారు 0.5 శాతం తగ్గించారు. 2-3 సంవత్సరాల మ్యాచురిటీ 3-5 సంవత్సరాల మ్యాచురిటీపైన 0.5 శాతం వడ్డీని తగ్గించి 8.5 శాతానికి పరిమితం చేశారు. అయితే 5-10 సంవత్సరాల కాల పరిమితిపై మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదు యధావిధిగా 8.5 శాతం వడ్డీని కొనసాగిస్తున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications