
వివరాల్లోకి వెళితే సత్యం కంప్యూటర్స్ని మహీంద్రా కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత దాని ఆర్దిక పరిస్దితి సక్రమంగా లేదని.. నిజాలను తప్పుదోవ పట్టిస్తూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఖాతాల ఆధారంగా విలీనం జరుగుతుందని ఆయన తెలిపారు. తమ 37 సంస్థలకు రావాల్సిన రూ.1,230 కోట్ల బకాయిలను మళ్లీ లెక్కించి మహీంద్రా సత్యం బ్యాలెన్స్ షీట్లో అప్పుగా చూపించడంలో కొత్త యాజమాన్యం విఫలమైందన్నారు. దీంతో మహీంద్రా సత్యం-టెక్ మహీంద్రా విలీనాన్ని తిరస్కరించాలని హైకోర్టును సత్యం రామలింగ రాజు కోరారు.
అలాగే అన్-సెక్యూర్డ్ రుణాలు అందించిన వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, విలీనానికి వారి అనుమతి కూడా తీసుకొనేలా మహీంద్రా సత్యంను ఆదేశించాలని అభ్యర్థించారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఆదేశాల ప్రకారం నడుచుకొంటున్నామని మహీంద్రా సత్యం యాజమాన్యం చెబుతోందని, అలాంటి ఆదేశాలు జారీ చేసిన లేఖ ఉంటే చూపేలా కంపెనీని ఆదేశించాలని కూడా పిటిషనర్లు కోరారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications