కాగ్ పనితీరుని అభినందించిన ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి

2004-09 మధ్య కాలంలో ప్రభుత్వం చేపట్టిన బొగ్గు గనుల కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు రావల్సిన ఆదాయంలో రూ. 1.86 లక్షల కోట్లమేర గండి పడినట్లు ఇటీవల కాగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగ్ పేర్కొన్న 58 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తే బ్యాంకులకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని NDTV ప్రాఫిట్స్‌లో ప్రశాంత్ నాయర్‌కు ఇచ్చిన వీడియో ఇంటర్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (కాగ్) వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసిస్తూనే చాలా సందర్భాలలో కాగ్ అధికారులు పూర్తి స్థాయి ఆడిట్‌ను చేపట్టడం లేదని ఆయన అన్నారు. పలు ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు గనుల కేటాయింపులతోపాటు, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు భూముల కేటాయింపు వరకూ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కాగ్ నివేదిక పలు విమర్శలకు లోనయింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

వెండి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో రూ. 3 లక్షలకు.. కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications