డిపాజిట్ రేట్లు సవరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

మిగిలిన డిపాజిట్ల రేట్లు, రుణాల రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఒకటి నుంచి మూడేళ్ల కాలానికి 9.25 శాతం వడ్డీని ఎస్బీహెచ్ ఆఫర్ చేస్తోంది. కోటి రూపాయల పైబడిన డిపాజిట్లపై 180 నుంచి ఒక సంవత్సరంలోపు 8.50 శాతం, ఆపై మూడేళ్ల వరకూ 9.25 శాతం, ఆపై పదేళ్ల వరకూ 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు వివరించింది.
టాక్స్ సేవర్ స్కీమ్‌లో భాగంగా లక్ష రూపాయల్లోపు డిపాజిట్లపై ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితిలో 9 శాతం వడ్డీని ఇస్తున్నట్టు తెలిపింది. ప్రత్యేక డిపాజిట్ స్కీముల్లో భాగంగా ఎస్‌బిహెచ్ డబుల్‌పై 9.75 శాతం, ఎస్‌బిహెచ్ 500, ఎస్‌బిహెచ్ 100లపై 9.5 శాతం వడ్డీని ఇస్తున్నామని వివరించింది. మిగతా డిపాజిట్ల విషయంలో మార్పులు లేవని తెలిపింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications