
ఐతే ఇప్పుడు చౌదరి వ్యాఖ్యలతో తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్ కేవీ కామత్ విభేదించారు. సీఐఐ నేతృత్వంలో నిర్వహించిన 8వ ఇండియా ఇన్నో వేషన్ సదస్సులో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అన్నీ ఆలోచించే ఈ విధానాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు. ద్రవ్యపరపతి విధానంలో పలు అంశాలుంటాయి. వాటిలో స్టాట్యుటరీ లిక్విడ్ రేషి యా (ఎస్‌ఎల్‌ఆర్) క్యాష్ రిజర్వు రేషియా (సీఆర్‌ఆర్)లు ఉంటాయి.
సీఆర్‌ఆర్ అన్నది ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినదేమీ కాదని కామత్ పేర్కొన్నారు. ‘నాకు తెలిసినంత వరకూ దేశంలో సీఆర్‌ఆర్ చాన్నాళ్లుగా ఉంది. నిజంగా చెప్పాలంటే.. దీనిపై వివాదం చేయాల్సిన అవసరమేమీ లేదు' అని ఆయన తెలిపారు. ద్రవ్య పరపతి విధానంలో చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్) సీఆర్‌ఆర్ వంటి అనేక సాధనాలను ఆర్‌బీఐ ఉపయోగిస్తుందని కామత్ చెప్పారు.
సీఆర్‌ఆర్ అంటే బ్యాం కులు తమ వద్ద ఉన్న మొత్తంలో కొంత భాగాన్ని రిజర్వు బ్యాంకు వద్ద డిపాజిట్ చేయడం దీనిపెై బ్యాంకులకు ఆర్‌బీఐ ఎలాంటి వడ్డీ ఇవ్వదు. నా అభిప్రాయం ప్రకారం ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానంలో కొన్ని అంశాలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ చేస్తున్నది ఇదే అని కామత్ అన్నారు. సీఆర్‌ఆర్ అనేది ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానంలో ఒక భాగం చూడాలి తప్ప వేరే విధంగా బ్యాంకులు ఆలో చించరాదని కామత్ అన్నారు. కామత్ ప్రస్తుతం ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications