ఉద్యోగిస్వామ్యం, విధాన సోమరితనమే అభివృద్ధికి అడ్డు: మూర్తి

ప్రపంచ స్థాయిలో అనిశ్చితి, సంకీర్ణ ప్రభుత్వం వంటి సాకులు చెప్పేకన్నా త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోవాల్సి వుందని ఆయన అన్నారు. పద్నాలుగు నెలల క్రితం ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని తాను కలిసి కొన్ని సూచనలు అందించానని, ఆ తరువాత రెండుమార్లు ఆయనతో సమావేశమైయ్యానని, అయినా ప్రయోజనం లేకపోయిందని మార్తి వివరించారు.
మొత్తం భారత ఎగుమతుల్లో 25 శాతం వాటాను కలిగివున్న ఐటి రంగం సమస్యల్లో వుంటే వాటిని పరిష్కరించకపోవడం వెనుకవున్న ఉద్దేశం తనకు అర్ధం కావడం లేదని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో తాను వివిధ దేశాలను చుట్టి వస్తున్నానని ఒకానొకప్పుడు చైనా పేరు మూడు సార్లు వినిపిస్తే, ఇండియా పేరు ఒక్కసారి వినపడేది.. కానీ ఇప్పుడు చైనా పేరు 30 సార్లు వినిపిస్తున్నా, ఇండియా పేరు ఒక్కసారి కూడా వినపడడం లేదని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications