
కస్టమర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎస్బీఐ కార్డు నియమ నిబంధనలను బట్టి దకఖాస్తును ఆమోదిస్తామని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సీఈవో కదాంబి నరహరి తెలిపారు. ఈకార్డ్ సేవలను పొందాలనుకునే వినియోగదారులు తమ ఖాతా వివరాలను సురక్షితమైన వెబ్‌లో నమోదు చేయాలి. కస్టమర్ దరఖాస్తు పరిస్థితి వెంటనే తెలియజేయడం జరుగుతుందని వివరించారు. దరఖాస్తును ఆమోదిస్తే.. ఇచ్చే క్రెడిట్ లిమిట్ తదితర వివరాలతో సిస్టమ్.. సాఫ్ట్ అప్రూవల్ పంపుతుందని నరహరి పేర్కొన్నారు.
ఆ తర్వాత డాక్యుమెంటేషన్ మొదలైన వాటిని తీసుకునేందుకు దరఖాస్తుదారు వద్దకు ప్రతినిధి వస్తారని తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో ఈ సర్వీసుల ద్వారా కొత్తగా 3,000 మంది ఖాతాదారులను సాధించాలని, వచ్చే ఏడాది 25,000 అకౌంట్లు తెరవాలని నిర్దేశించుకున్నట్లు నరహరి వివరించారు. క్రెడిట్ చరిత్ర ఆధారంగా క్రెడిట్ బ్యూరొ, ఎస్బిఐ కార్డ్స్ రిస్క్, విధాన నిబంధనలను అనసరించి కార్డ్ ద్వారా సేవలందుతాయి. వినియోగదారు తన ఖాతాను ఎప్పటికప్పడు ఆధునీకరించుకోవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications