త్వరలో రూపాయి సింబల్‌తో కొత్త రూ 1,000 నోట్లు

RBI to launch Rs 1,000 notes with rupee symbol
ముంబై, ఆగస్టు 29: త్వరలో ఇండియాలో కొత్త రూ. 1,000 నోట్లను విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ అప్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. ఈ రూ. 1000నోట్లు రూపాయి సింబల్‌తో కలగి ఉండడంతో పాటు, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ ఫీచర్లు ఉండనున్నాయని తెలిపింది.

నంబరింగ్‌ ప్యానెల్‌లో అక్షరాలు 'ఎల్‌'తో ప్రారంభమవుతూ, మహాత్మా గాంధీ సిరీస్-2005లో ఈ నోట్లను అందిస్తామని ఆర్‌బిఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంతకం, 2012 సంవత్సరం- ఈ రెండింటిని ఈ నోట్లపై ముద్రిస్తామని వివరించింది. మహాత్మా గాంధీ సిరీస్-2005 మాదిరే ఈ కొత్త నోట్లు ఉంటాయనీ, గతంలో తాము జారీ చేసిన నోట్లు కూడా చలామణిలో ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+