స్టాక్ మార్కెట్ కబుర్లు (శుక్రవారం ఆగస్టు 24): నష్టాలతో ప్రారంభం

ఇది ఇలా ఉంటే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌పై ఈరోజు డీజీసీఏ రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ రిపోర్ట్ ప్రకారం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్ లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశాలు లేవని సమాచారం.
ఇటీవల జీఎస్‌కే కన్జ్యూమర్‌పై బ్రిటానియా వేసిన కేసులో మద్రాస్ హైకోర్టు హార్లిక్స్ న్యూట్రిబిక్ ట్రేడ్ మార్కుతో బిస్కట్లను తయారీని నిలిపివేయాలని తీర్పు చెప్పింది. ఆసియా మార్కెట్లతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. అమెరికా స్టిముల్యస్ ప్యాకేజీ ఇవ్వాల్సినంత పరిస్దితి లేదని ఫెడ్ ప్రెసిడెంట్ జేమ్స్ బూల్లార్డ్ చెప్పడంతో అన్ని సూచీలు నష్టపోతున్నాయి.
యూరప్ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు ఒక శాతం దాకా కోల్పోగా.. బ్రిటన్ సూచీ ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా మార్కెట్లలో డౌజోన్స్ ఒక శాతం నష్టపోగా.. నాస్డాక్ అరశాతం నష్టపోయింది. సింగపూర్ 25 పాయింట్లకు పైగా కోల్పోతూ 5,400 పాయింట్ల సమీపంలో ట్రేడవుతోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications