పాకిస్తాన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు

దీని ప్రకారం రెండు భారత్ బ్యాంకులు పాక్‌లోనూ, రెండు పాక్ బ్యాంకులు భార త్‌లోనూ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతులు త్వరలో లభించనున్నాయి. ఇటీవలే పాకిస్తాన్ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనితో ఇకపై నిర్దేశిత నిబంధనలకు లోబడి ఎఫ్‌డీఐ స్కీములో ఉన్న భారతీయ కంపెనీల షేర్లు, కన్వర్టబుల్ డిబెంచర్లు మొదలైన వాటిలో పాకిస్తాన్ పౌరులు లేదా కంపెనీలు పెట్టుబడులు పెట్టొచ్చని పేర్కొంది. అయితే ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. రక్షణ, అంతరిక్ష పరిశోధన, అణు శక్తి వంటి రంగాల కంపెనీల్లో మాత్రం పాక్ ఎఫ్‌డీఐలను అనుమతించరు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications