స్టాక్ మార్కెట్ కబుర్లు (బుధవారం ఆగస్టు 23): లాభాలతో ప్రారంభం

ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ నుండి స్టిమ్యులస్ ప్యాకేజీ రావచ్చనే అంచనా ఇన్వెస్టర్లలో ఆశలు రేకేత్తించింది. యూరప్ మార్కెట్లు ఎక్కువగా నష్టపోయినా.. అమెరికా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ట్రేడ్ క్లోజ్ అయ్యాయి. యూరోప్‌లో ప్రాన్స్, బ్రిటన్ సూచీలు ఒకటిన్నర శాతం కోల్పోగా.. జర్మనీ సూచీ ఒక శాతం పడింది. అమెరికా మార్కెట్లలో నాస్డాక్ 0.2 శాతం లాభపడగా.. డౌజోన్స్ 0.23 శాతం నష్టపోయింది.
జపాన్, తైవాన్, షాంఘై సూచీలు స్వల్పంగా నష్టపోతుండగా మిగిలిన సూచీలు ఓ మాదిరిగా లాభాల్లో ఉన్నాయి. సింగపూర్ నిప్టీ 10 పాయింట్ల లాభంతో 5,450 సమీపంలో ట్రేడవుతోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications