జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 9.86%

జూలై నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణాన్ని (డబ్ల్యూపీఐ) అనుసరిస్తూ సీపీఐ కూడా తగ్గినప్పటికీ ఇది కొనసాగకపోవచ్చునని నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజరీ తన అభిప్రయాన్ని తెలిపింది. వర్షాభావం కారణంగా ఆహార, సరుకుల ధరల పెరుగుతాయని స్పష్టం చేసింది. సీపీఐలో భాగమైన కూరగాయల ధరలు గతేడాది జూలై నెలతో పోలిస్తే గరిష్టంగా 27.33% ఎగశాయి. ఈ బాటలో వంట నూనెల ధరలు 17.37%, పప్పుదినుసులు, తదితర ఉత్పత్తులు 12.49% చొప్పున పెరిగాయి.
ఈ సంవత్సరం మొత్తంమీద సీపీఐ నెమ్మదించడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాది మే నెలలో సీపీఐ 10.36%గా నమోదుకాగా, జూన్లో 10.02%కు తగ్గింది. మళ్లీ ఇప్పుడు (జూలై) 9.86శాతంగా నమోదైంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications