మంగళవారం (ఆగస్టు 21): లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఈరోజు మారుతి కంపెనీ మనేసర్ ప్లాంటును తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక వీసా నిబంధలను అతిక్రమించి మోసం చేసిందని ఇన్పోసిస్ పై పెట్టిన కేసును అమెరికన్ కోర్టు కోట్టి వేసింది. ఎల్ అండ్ టీ కంపెనీకి నాగపూర్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ 160 కోట్ల రూపాయల నోటీసు ఇచ్చిందని మార్కెట్ వర్గాల సమచారం.
ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే మిశ్రమంగా ఉన్నాయి. యూరోప్. అమెరికా మార్కెట్లు స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి. యూరప్ మార్కెట్లలో బ్రిటన్ సూచీ అర శాతం కోల్పోగా.. ఫ్రాన్స్ సూచీ 0.2 శాతం, జర్మనీ సూచీ 0.1 శాతం నష్టపోయాయి. ఇక అమెరికా మార్కెట్లలో డౌజోన్స్, న్యూయార్క్ లోని నాస్డాక్ రెండూ ఫ్లాట్‌గా ముగిశాయి. సింగపూర్ నిప్టీ 10 పాయింట్లను కోల్పోతూ 5,390కి సమీపంలో ట్రేడవుతోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications