
దీని ద్వారా సాధారణంగా ఐపీఓల్లో బిడ్లు దాఖలు చేసేటప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లలకు కొన్ని సందర్బాల్లో షేర్లు దొరకలేదని నిరాశపడడం లాంటి వాటిని తెరదించనున్నారు.
రిటైలర్లకు ఇకపై కచ్చితంగా మినిమం లాట్లో షేర్లు లభిస్తాయి. ఈమేరకు సెబీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఐపీఓల్లో షేర్లకు దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లకు మరింత సౌలభ్యం కోసం ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానం(ఈ-ఐపీఓ) అందరికీ వర్తింపజేసేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది.
ఇందుకోసం దేశవ్యాప్తంగా బ్రోకర్ టెర్మినల్స్ ద్వారా 1,000 ఈ-ఐపీఓ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభానికి 2 రోజుల ముందు ఆఫర్ ధరను కంపెనీలు ప్రకటిస్తుండగా, ఇకనుంచి 5 రోజుల ముందు ప్రకటించేలా మార్పులు చేశారు.
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడుల పెట్టే మదుపరులపై రుసుముల భారం మరింత పెరగనుంది. ఇన్వెస్ట్మెంట్ మొత్తాలపై ఇకనుంచి సర్వీస్ట్యాక్స్లేవైనా సరే(ప్రస్తుతం 12.36%) ఇన్వెస్టర్లపైనే విధించేలా సెబీ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు జాతీయ మ్యూచువల్ ఫండ్ విధానం రూపకల్పనకు ఒక కమిటీని నియమించనున్నట్లు ప్రకటించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications