
ఈ సందర్బంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌లలో ఒకడైన లెజెండ్ క్రికెటర్ అనిల్ కుంబ్లే ముగింపు బెల్‌ను కొట్టనున్నాడు. ఈ కార్యక్రమంలో అనిల్ కుంబ్లేతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీ సైఫ్ ఆలీ ఖాన్ కూడా పాల్గొననున్నాడు. 'యాన్యువల్ ఇండియా డే పరేడ్' అనేది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్(FIA) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో ఆదివారం ఆగస్టు 19న India Day Parade 2012 జరగనుంది.
యునైటెడ్ స్టేట్స్‌లో ఇండియా సంతతికి చెందిన వారు జరుపుకునే అతి పెద్ద సెలబ్రేషన్. ఈరోజు (శుక్రవారం) కుంబ్లే న్యూయూర్క్‌లోని నాస్డాక్ ముగింపు బెల్ కొట్టనున్నాడు. ఆదివారం నాడు భారత్‌కు చెందిన వేల కొద్ది అభిమానులు న్యూయార్క్ వీధుల్లో 'యాన్యూవల్ డే పరెడ్' ని జరుపుకుంటారు. ఈ పరెడ్‌లో త్వరలో శ్రీలంకలో జరగనున్న 'ఐసిసి వరల్డ్ ట్వంటీ20 2012' ట్రోఫీను ప్రదర్శిస్తారు.
నాస్డాక్(NASDAQ): నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్. నాస్డాక్ అమెరికా యొక్క స్టాక్ ఎక్సేంజ్ మార్కెట్ మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద రెండవ స్టాక్ ఎక్సేంజ్ మార్కెట్ కూడా ఇదే కావడం విశేషం. దీని నిర్వహాణ బాధ్యతలను నాస్డాక్ ఓఎమ్ఎక్స్ గ్రూప్ చూసుకుంటుంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications