డిపాజిట్ రేట్లలో భారీ తేడాలు లేకుండా చూడండి: ఆర్బీఐ

ఒకే మెచ్యూరిటీ వ్యవధి ఉన్నప్పటికీ రూ 15 లక్షల లోపు డిపాజిట్లకు, రూ 15 లక్షల పైబడిన డిపాజిట్లకు బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లలో భారీ తేడాలున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ సమీక్షా సమావేశంలో పేర్కొంది. అలాగే, మెచ్యూరిటీ వ్యవధిలో తేడాలు చాలా స్వల్పంగా ఉన్నా బ్యాంకుల వడ్డీరేట్లలో గణనీయం మార్పులుంటున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో వ్యత్యాసాలు భారీగా లేకుండా.. బ్యాంకులు చూడాలని సూచించింది. మరోవైపు, బ్యాంకులు తమ పెయిడప్ క్యాపిటల్, రిజర్వుల్లో 20 శాతానికి మించి ఉన్నతమ గ్రూప్ సంస్థలకు రుణాలివ్వరాదని ఆర్బీఐ ప్రతిపాదించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications