
కాగ్నిజెంట్ విడుదల చేసిన Q2 ఫలితాల ప్రభావం సాప్ట్ వేర్ దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌పై పడింది. వీటితో పాటు హీరో మోటార్ కార్ప్, హెచ్‌డిఎఫ్‌సి, మారుతి సుజుకి స్వల్ప నష్టాల్లో కొనసాగుతూ లూజర్స్‌గా ఉన్నాయి. ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ఉన్నాయి. యూరో జోన్ రుణ సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటారనే వార్తలు ఇన్వెస్టర్లలో కొంత నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
గత రాత్రి జర్మనీ సూచీ 0.77 శాతం, ఫ్రాన్స్ సూచీ 0.8 శాతం, బ్రిటన్ సూచీ 0.37 శాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మూడు నెలల గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. గత రాత్రి డౌజోన్స్ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.74 శాతం పెరిగింది. ఈ ఉదయం ఆసియా మార్కెట్లలో తైవాన్, షాంఘై స్వల్పంగా నష్టపోతుండగా మిగిలిన సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి. జపాన్ సూచీ అర శాతానికి పైగా పెరుగుతోంది. సింగపూర్ నిఫ్టీ 10 పాయింట్ల దాకా లాభపడుతూ 5,300లకు సమీపంలో ట్రేడవుతోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications