స్టాక్ మార్కెట్ కబుర్లు: నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ఈరోజు అన్ని సెక్టోరియల్ సూచూలు నష్టాల్లో ఉన్నాయి. పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఎక్కువగా కోల్పోతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ ఏలో మణప్పరం పైనాన్స్, రిలయన్స్ పవర్, సుజ్లార్ ఎనర్జీ, ల్యాంక్ ఇన్ ఫ్రా హెచ్‌డీఐఎల్ షేర్లు 2.8 నుండి 3.8 శాతం దాకా నష్టపోయాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఒరాకిల్ పైనాన్సియల్ సర్వీసెస్, యునైటెడ్ బ్రీవరీస్, క్యాస్టోల్ ఇండియా షేర్లు ఉదయం 1 నుండి 4.5 శాతం లాభపడుతూ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications