
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించే క్రమంలో కొన్ని రంగాల్లో ముఖ్యంగా రక్షణ, స్పేస్, ఆటామిక్ ఎనర్జీ లాంటి రంగాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చే ఎఫ్‌డీఐని అనుమతించరాదని నిర్ణయించింది. ఎఫ్‌డీఐ ప్రతిపాదనను ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)ను క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. భారత్ పాకిస్తాన్‌కు 1996లో ఎంఎఫ్ఎన్ హోదాను ప్రకటించింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని భారత పరిశ్రామిక వ్యా పారవేత్తలు స్వాగతించారు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కానున్నాయి.
పాకిస్తాన్ వ్యాపార వేత్తలు సిమెంట్, టెక్స్ టైల్స్, స్పోర్ట్స రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చునని వారు చెప్పారు. ఇక పాకి స్తాన్ కూడా తప్పకుండా భారత్‌కు ఎంఎఫ్ఎన్ హోదా ఇవ్వాల్సి ఉంటుందని ఫిక్కీ జనరల్ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది మార్చి పాకిస్తాన్ భారత్‌కు ఎంఎఫ్ఎన్ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది కానీ ఇప్పటి వరకు దాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచలేదు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications