క్లెయిమ్ చేయని బ్యాంక్ ఖాతాలలో రూ. 2,400 కోట్లు

తాజా గణాంకాల ప్రకారం స్టేట్ బ్యాంకులో 10 లక్షల ఖాతాలు వృధాగా వుండగా, వాటిల్లో 233 కోట్ల రూపాయల క్లెయిమ్ చేయని నిధులున్నాయి. ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అకౌంట్ల సంఖ్య 86 లక్షలు కాగా, వీటిలో మూలుగుతున్న డబ్బు రూ. 1,900 కోట్లు. ప్రైవేటు బ్యాంకుల్లో ఈ అకౌంట్ల సంఖ్య 14 లక్షలు కాగా, నిధుల పరిమాణం దాదాపు రూ. 233 కోట్లు.
భారత్‌లో శాఖలను నిర్వహిస్తున్న విదేశీ బ్యాంకుల్లో 46 వేల ఖాతాల్లో 69 కోట్ల రూపాయలు వుందని తెలిపింది. రెండేళ్ల పాటు ఎటువంటి లావాదేవీలనూ జరపని ఖాతాలున్నా వాటిని యథాతథంగా కొనసా గించాలని, ఎవరైనా ఖాతాను తిరిగి ప్రారంభించేందుకు ముందుకు వస్తే ఏ విధమైన జరిమానాలూ లేకుండానే ఖాతాలను తిరిగి తెరవాలని బ్యాంకులను ఆదేశించినట్టు ఆర్బిఐ తెలిపింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications