మార్కెట్ కబుర్లు: ఈరోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ప్రపంచ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా నుంచి సానుకూల వార్తలు రావడం, యూరో జోన్ రుణ సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని ఈసీబీ ప్రెసిడెంట్ మారియో డ్రాగి ప్రకటించడంతో మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. యూరోప్ మార్కెట్లు 4 శాతం దాకా లాభపడ్డాయి. బ్రిటన్ సూచీ 1.3 శాతం, ఫ్రాన్స్ సూచీ 3.9 శాతం, జర్మనీ 2.6 శాతం పెరిగాయి. అమెరికా మార్కెట్లు కూడా అదే బాటలో పయనించాయి. డౌజోన్స్ 1.6 శాతం, నాస్డాక్ 1.3 శాతం లాభపడ్డాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications