మళ్లీ సంక్షోభంలో వాల్ స్ట్రీట్ బ్యాంకులు

Wall Street Banks are again
వాల్ స్ట్రీట్ బ్యాంకులు మళ్లీ సంక్షోభంలో పడ్డాయి. నాలుగేళ్ల క్రితం అవి సంక్షోభంలో చిక్కుకున్నాయి. అమెరికా, ఐరోపో వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక సంక్షోభాన్ని, మాంద్యాన్ని ఎదుర్కుంటున్నాయి. దీంతో వాల్ స్ట్రీట్ బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. 2012 ఆర్థిక సంవత్సరం తొలి అర్థ బాగంలోని గత నాలుగు నెలల్లో ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అత్యంత దారుణమైన రెవెన్యూలను సాధించాయి.

2012 జూన్‌తో ముగిసిన 2012 ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగంలో జెపి మోర్గాన్ చేజ్ అండ్ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పోరేషన్ (బిఎసి), సిటీ గ్రూప్ ఇన్‌కార్పోరేషన్ (సి), గోల్డ్‌మ్యాన్ సాచ్స్ గ్రూప్ ఇన్‌కార్పోరేషన్ (జిఎస్), మోర్గాన్ స్టాన్లీ (ఎంఎస్) ఉమ్మడిగా 161 బిలియన్ అమెరికా డాలర్ల రెవెన్యూను సాధించాయి. ఇదే కాలంలో నిరుడు సాధించినదాని కన్నా ఇది 4.5 శాతం తక్కువ. 2008లో 135 బిలియన్ డాలర్లు నమోదైంది. దీని తర్వాత ఇప్పటి రెవెన్యూయే అతి తక్కువ.

అగ్రదేశాల బ్యాంకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో వడ్డీరేట్ల విషయంలో, ఇన్వెస్టర్లు మరింత విశ్వాసం కోల్పోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి మరింత దిగజారుతుందని అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+