
సెయిల్‌లో ప్రస్తుతం ప్రభుత్వం 85.82 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.30,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో భాగంగానే హెచ్‌ఎఎల్, భెల్, నాల్కో, హిందుస్థాన్ కాపర్, ఆయిల్ ఇండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. తాజా నిర్ణయంతో స్టాక్ మార్కెట్‌లో సెయిల్ షేర్ 0.16 శాతం పడిపోయింది.
ఇది మాత్రమే కాకుండా వీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న మిగులు స్థలాన్ని విడగొట్టి(డీమెర్జర్) ప్రత్యేక కంపెనీకి బదలాయించే ప్రతిపాదనను సీసీఈఏ ఎట్టకేలకు ఓకే చేసింది. 2002లో అప్పటి ప్రభుత్వరంగ సంస్థ అయిన వీఎస్‌ఎన్‌ఎల్‌ను టాటా కమ్యూనికేషన్స్ దక్కించుకోవడం విదితమే. ఈ డిజిన్వెస్ట్‌మెంట్‌లో వీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న 773.13 ఎకరాల స్థిరాస్తులను చేర్చకపోవడంతో అప్పటినుంచీ డీమెర్జర్ అంశం పెండింగ్‌లో ఉంది. కాగా, ఈ స్థలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.6,150 కోట్లు లభించగలవని అంచనా వేశారు. దీనితో పాటు విద్యుత్ పరికరాల దిగుమతులపై కేంద్రం 21% దిగుమతి సుంకాన్ని విధించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications