టిసిఎస్ను వెనక్కు నెట్టి అత్యంత విలువైన సంస్దగా అవతరించిన ఒఎన్జిసి

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్)కు ఉన్న మార్కెట్ విలువ రూ 2,41,785 కోట్ల కంటే ఒఎన్జిసి రూ 1,105 కోట్లు ఎక్కువ మార్కెట్ విలువ కలిగి ఉంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఈ)పై ఉదయం ఒఎన్జిసి స్టాక్ ట్రేడ్ 0.49 శాతం దిగువన ఉండగా, టిసిఎస్ 1.14 శాతం పడిపోయింది. జూలై 3న దేశంలో అత్యంత మార్కెట్ విలువ కలిగి ఉన్న టిసిఎస్ను వెనకకు నెట్టి ఒఎన్జిసి ముందు స్థానంలోకి వచ్చింది.
కానీ ఈ అగ్ర స్థానం కొద్ది రోజులే కొనసాగి మళ్లీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) తన స్థానాన్ని తిరిగి పొందింది. ప్రస్తుతం రూ. 2,34,785 కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications