
2011-12లో ఇదే కాలంలో రూ.413.1 కోట్ల రెవెన్యూ సాధించిందని కంపెనీ బీఎస్ఈకి తెలియజేసింది. అంతర్జాతీయ ఏర్పడిన మాంద్యంచాయలు కంపెనీకి పలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. కంపెనీలు ఐటి రంగంపై పెట్టుబడులు తగ్గించుకుంటున్నాయని అన్నాడు. గత నాలుగు త్రైమాసికాలుగా లాభాలను పెంచుకుంటున్నామని చెప్పారు. తొలి త్రైమాసికంలో 272 మంది ఉద్యోగులను అదనంగా తీసుకున్నామని చెప్పారు. దీంతో సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 10,830కి చేరిందన్నారు.
జూన్30, 2012 నాటికి కంపెనీకి అదనంగా 245 కస్టమర్లు వచ్చి చేరారు. ఒక మిలియన్ డాలర్ల కస్టమర్లు సుమారు 78 వరకు చేరారని, 10 మిలియన్ విలువ చేసే కస్టమర్లు ఎనిమిదికి పెరిగారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా మైండ్ ట్రీ అద్భుతమైన ఫలితాలు ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లలో దీని షేరు బీఎస్ఈలో ఏకంగా 5.46 శాతం పెరిగి రూ 694.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 5.74 శాతం పెరిగి రూ 694.80 వద్ద ముగిసింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications