మౌళిక సదుపాయాల రంగంలో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు కష్టమే: మాంటెక్

12వ ప్రణాళికలో 9 శాతం మేర భారత్ వృద్ధిరేటు ఉండొచ్చన్న అంచనాలను ఆధారంగా చేసుకుని ఇంతకుముందు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇప్పుడు వృద్ధి గనుక తగ్గితే మౌలికరంగంలో పెట్టుబడి అవసరాలు కూడా తగ్గడం ఖాయం. లక్ష కోట్ల డాలర్లు అని మనమేమీ ఒక శిలాశాసనాన్ని రాసుకోలేదు. అయినా, ఇదేమీ ఉల్లంఘించడానికి వీల్లేని అంశమేమీ కాదని అన్నారు.
దీనితో పాటు ద్రవ్యోల్బణం ఇంకా అందుబాటు స్థాయిలోకి రాలేదని కాస్తా తగ్గినందుకు సంతోషమని భవిష్యత్తులోఎలా ఉంటుందో చూద్దామన్నారు. ఆర్థికమంత్రిత్వశాఖ అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం బడ్జెట్లో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువగా ఉంది. వచ్చే కొన్ని నెలల్లో 7 శాతానికి దిగి రావచ్చునని అంచనా వేస్తోందని ఆయన అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని త్వరలోనే ద్రవ్యోల్బణాన్ని సాధారణస్థాయికి తెస్తామని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications