తొలి త్రైమాసికం: నిరాశపర్చిన ఇన్పోసిస్ ఫలితాలు

అసలే ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలు వస్తున్న సందర్బంలో ఇన్పోసిస్ Q1 త్రైమాసిక ఫలితాలు మరింతగా నిరాశపరిచాయి. ఇక ఆదాయం 8.63 శాతం పెరిగి 9,616 కోట్లకు చేరుకుంది. ఐతే నిపుణులు అంచనా వేసిన ఆదాయం, నికర లాభం రెండూ కూడా తక్కువగా వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ధర రికార్డు స్థాయిలో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో 9 శాతానికి పైగా పడుతోంది. ప్రస్తుతం 2,235 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్ దెబ్బకు ఇతర ఐటీ షేర్లు కూడా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 192 పాయింట్ల దాకా కోల్పోతూ 17,296 సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లకు పైగా పడుతూ 5,251కి సమీపంలో ట్రేడవుతోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications