ముంబై, జులై 6: భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం కూడా నష్టాలతో ముగిసాయి. రియాల్టీ, మెటల్, ఐటీ రంగాల కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో సెన్సెక్స్ సూచీ గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 129 పాయింట్ల నష్టంతో 17489 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 5306 వద్ద ముగిసింది.
ఆసియా మార్కెట్ల ట్రేడింగ్ మందకొడిగా సాగడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఇంకా దేశీయ ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, రియాల్టీ, ఆయిల్, గ్యాస్, మెటల్, పీఎస్‌యూ, టెక్, హెల్త్ కేర్, పవర్, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది.
ఇకపోతే.. ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జిందాల్ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కంపెనీలు లాభపడగా, మారుతీ సుజీకీ ఐటీసీ, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, గెయిల్ ఇండియా, హీరో మోటార్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ వంటి సంస్థలు నష్టపోయాయి.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
బుధవారం, జులై 11: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Gold loses lustre; Prices drop to a month's low | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Gold futures fell further on the Multi Commodity Exchange (MCX), with gold futures for August 2012 contract, trading at Rs. 29,287 per 10 grams on the MCX, down by 0.48%. The metal opened at Rs. 29,400 per 10grams and touched an intra-day low of Rs. 29,234 per 10 grams.
Story first published: Wednesday, July 11, 2012, 17:34 [IST]
Other articles published on
Jul 11, 2012