
వీటి ప్రాతిపదికగా నకిలీ నోట్లను గుర్తించే వీలుంటుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో పాటు ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను కూడా ప్రజలకు డౌన్లోడ్ ద్వారా అందుబాటులో ఉంచారు. ఈ వెబ్సైట్ లింక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన వెబ్సైట్ నుండి కూడా పొందవచ్చు. ఈ సైట్ ద్వారా నకిలీ నోట్ల చలామణి నెంబర్లు పొందవచ్చు. మార్చి 31, 2011 నాటికి దేశంలో మొత్తం 64,577 మిలియన్ బ్యాంకు నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 6.74 మిలియన్ బ్యాంకు నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
దేశంలో నకిలీ నోట్లు చలామణి చేస్తే ప్రభుత్వం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కోజికోడ్‌లో చెప్పారు. ఈ నకిలీ నోట్లను తొలగించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications