
దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తోంది. మొత్తం 22 టెలికం సర్కిళ్లలో 2జి స్పెక్ట్రంను ఈ-వేలం ద్వారా చేపట్టేందుకు తగిన ఆక్షనీర్ ఎంపిక కోసం టెలికం విభాగం సన్నద్దమవుతోంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం గత షెడ్యూల్ ప్రకారం వేలం నిర్వహణ ఏజెన్సీని జూన్ 20 కల్లా ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆక్షనీర్ల బిడ్‌ల దాఖలు జులై 20 మధ్యాహ్నాం 2.30 వరకు పొడిగించినట్లు పేర్కొంది.
సుప్రీం తీర్పుతో లైసెన్స్‌లు కోల్పోయిన సిస్టెమా శ్యామ్, యూనినార్, వీడియోకాన్ వంటి కొత్త టెల్కోలకు ఈ వేలం కీలకం కానుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఆగస్లు 31వ తేదీలోగా ఈ -వేలం నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, ఈ కంపెనీలు సెప్టెంబర్ 7 వరకూ పాత పర్మిట్లతోనే సేవంలందించేందుకు కోర్టు వెసులుబాటు ఇచ్చింది. 2010లో 3జీ, వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ వేలం సందర్బంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం తొలిసారి ఈ - వేలం పాటకు కొనసాగిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications