
ఒక విధంగా చెప్పాలంటే సేవింగ్స్ ఖాతాలను జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా చేసినట్లేనన్నమాట. ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తంగా 1000 రూపాయలు లేకుంటే రూ 100 వరకు పెనాల్టీ విధించే వారు. అలాగే ఎస్‌బిఐలో కొన్ని ఖాతాలకు కనీసం రూ 50 నగదు ఉంచాల్సి ఉంది. అదే ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల విషయానికి వస్తే కనీస నిల్వ మొత్తం కూడా చాలా ఎక్కువగా ఉండమే కాకుండా పెనాల్టీలు కూడా భారీగానే ఉన్నాయి.
ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి బ్యాంకుల్లో కనీస నిల్వ మొత్తం రూ 10,000 వరకు ఉంటే సిటీ బ్యాంక్ విదేశీ ఖాతాల్లో ఇది రూ 25,000 వరకు ఉంది. కనీస నిల్వ నిబంధనను తొలగించడం వల్ల వడ్డీ తక్కువగా ఉండే డిపాజిట్లను సమీకరించడం సలుభమవుతుందని ఎస్‌బిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఎస్‌బిఐ సేవింగ్స్ ఖాతాపై 4% వడ్డీని అందిస్తోంది.
2011-12 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు కొత్తగా 2.19 కోట్ల సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించింది. మార్చి 2012 నాటికి సేవింగ్స్ ఖాతాల్లో 15.39 కోట్ల రూపాయల నిల్వలున్నాయి. ఇటీవలే హౌసింగ్ లోన్స్ పై ప్రీపేమెంట్ పెనాల్టీలు, అలాగే ఇంటర్ బ్యాంక్ సేవలపై ఛార్జీలను ఎత్తివేస్తూ ఎస్‌బిఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను తొలగించడంతో మిగిలిన బ్యాంకులూ ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications