
2010లో 20 శాతంగా వున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం పది శాతానికి తగ్గిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం కొనసాగుతున్న తీరు సవ్యంగానే ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువేనని అంగీకరించారు. నిత్యావసర వస్తులు, ద్రవ్యోల్బణం అదుపునకు ప్రభుత్వం దగ్గర మంత్రదండమేదీ లేదన్నారు. అనేక రకాల ద్రవ్య, ఆర్థిక చర్యల రూపంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నారు. అనేక ఇతర వర్ధమాన దేశాలతో పోల్చినపుడు భారత ద్రవ్యోల్బణం నిర్వహణ సరిగానే సాగుతోందన్నారు.
అంతర్జాతీయ రేటింగు సంస్థలు భారత్ రేటింగును తగ్గించడంపై మాట్లాడుతూ ఆయా రేటింగు ఏజన్సీల తప్పిదంగా కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. ఇష్టపడినా లేకపోయినా ఆయా సంస్థల ప్రకటనలనూ ముఖ్యమైనవిగానే పరిగణించాలని బసు తెలిపారు. యూరో తదితర కరెన్సీల పతన భయం కారణంగానే రూపాయి విలువ తగ్గిందన్నారు. ప్రస్తుతానికి ఇన్ఫ్లేషన్ గణాంకాలు వ్యవస్థకు ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఏమీ లేవని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications