లాభాల్లో ట్రేడ్ అవుతున్న ఆసియా స్టాక్ మార్కెట్లు

ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్, స్టిమ్యులస్ ప్యాకేజి ఇవ్వాల్సిన పరిస్దితి ఉందనే భావనతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. యూరప్‌లో తయారీ రంగం మూడేళ్ల కనిష్ట స్దాయికి పడిపోయింది. యూరో జోన్లో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య మే నెలలో రికార్డు స్దాయికి చేరింది. ఇలాంటి పరిస్దితి నుండి బయట పడాలంటే స్టిమ్యులస్ ప్యాకేజి తప్పదనే భావన విశ్లేషకులలో వచ్చింది.
దీంతో యూరో మార్కెట్లు బాగా లాభపడ్డాయి. యూరప్‌లో ఉన్న ప్రధాన సూచీలు సుమారుగా 1.3 శాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లలో నాస్ డాక్ 0.5 శాతం లాభపడగా.. డౌజోన్స్ ప్లాట్‌గా ముగిసింది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే హాంకాంగ్ సూచీ 1.5 శాతం లాభపడుతోంది. సింగపూర్ నిప్టీ 30 పాయింట్ల దాకా లాభపడుతూ 5,320 పాయింట్ల సమీపంలో ట్రేడ్ అవుతుంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications