మార్చి 2013 కల్లా రూపాయి మారకం విలువ పుంజుకుంటుంది: క్రిసిల్

ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 57.32 స్దాయికి పడిపోయి... ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్దాయికి చేరుకుంది. ప్రభుత్వం చేపడుతున్న తక్షణ పాలసీ చర్యలతో పాటు ముడి చమురు, ఇతరత్రా కమోడిటీ ధరలు తగ్గముఖం పడుతుండడంతో కరెంట్ అకౌంట్ లోటు కొంత వరకు ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉందని క్రిసిల్ తన నివేదికలో పేర్కోంది.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోని రూపాయి విలువ ప్రస్తుత ఆర్దిక సంవత్సరం చివరికల్లా 50 స్దాయికి చేరేందుకు మూడింట రెండొంతులు అవకాశం ఉంది. మరో వైపు ప్రభుత్వ విధానాలు యథాతథంగా కొనసాగుతూ, యూరోజోన్ సంక్షోభం, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితిలో కూడా ఎలాంటి మార్పు లేకపోతే రూపాయి విలువ 55-57 స్దాయిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. కాల్పుల విరమణపై ఏమన్నారంటే..



Click it and Unblock the Notifications