
కృష్ణా గోదావరి చమురు బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి పడిపోవడంతో పెట్రోలియం శాఖ నుండి రిలయన్స్ ఇండస్టీస్ జరిమానాను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. కేజీ-డి6లో ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎబీటీయూ)కి 4.205 డాలర్ల ధర ఉండగా.. 2014 ఏప్రిల్ 1 అనంతరం దీన్ని మూడు రెట్లు పెంచాలని భావిస్తున్నారు. దీనితో పాటు త్వరలో జరగనున్న టెలికం తరంగాల వేలంలోనూ పాల్గొనాలని భావిస్తున్న రిలయన్స్ అందుకు సంబంధించిన వివరాలనూ అడిగి తెలుసుకున్నట్టు వివరించారు.
ఈ భేటీ అనంతరం ముకేశ్ మీడియాతో మాట్లాడకుండానే యోజనా భవన్ నుండి వెళ్లిపోయారు. ఇది మర్యాద పూర్వక సమావేశం మాత్రమేనని పేర్కొన్న మాంటెక్ కూడా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రణబ్ ముఖర్జీ ఆర్దిక శాఖ మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖను ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ వద్దే అట్టేపెట్టుకోవండతో ఇటీవల పలువురు కార్పోరేట్ రంగ దిగ్గజాలు ప్రధానికి అత్యంత సన్నిహతుడైన మాంటెక్‌తో సమావేశమవుతున్నారు.
ప్రత్యక్షంగా ప్రధాని అపాయింట్‌మెంట్ లభించని ఎంతో మంది వ్యాపారవేత్తలు అహ్లూవాలియాను కలిసి తమ విన్నపాలను ప్రధానికి చేర్చాలని కోరుతున్నారు. గత వారంలో వోడాఫోన్ ఇండియా చైర్మన్ అనల్జిత్ సింగ్, యుబి గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాలు యోజనా భవన్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications